ముందుగా పార్టీలో ఉండి కూటమికు సపోర్ట్ (డైరెక్ట్ or ఇండైరెక్ట్) చేసే నేతలపై( కట్టప్పలు) కన్ను.

భారత్ న్యూస్ అనంతపురం,కీలక నిర్ణయాలు దిశగా రాష్ట్ర వైస్సార్సీపీ..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ముందుగా పార్టీలో ఉండి కూటమికు సపోర్ట్ (డైరెక్ట్ or ఇండైరెక్ట్) చేసే నేతలపై( కట్టప్పలు) కన్ను.

ఎట్టి పరిస్థితిలోనూ అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వొద్దని ఇంచార్జ్ లకు సూచన..

పార్టీ కష్ట కాలంలో మౌనంగా ఉన్న నేతలను కూడా గుర్తించండి..

అధికారం ఉంటే వచ్చి నాయకత్వం చేయటం కాదు.. అధికారంలో లేనప్పుడు పార్టీ శ్రేయస్సు కోరి పార్టీకు బలం ఇచ్చే వారే నిజమైన నాయకులుగా గుర్తించండి.

హోదా కోసం పదవులు తీసుకొని సైలెంట్ గా ఉన్నవారిని గుర్తించండి.

ఏ హోదా లేకున్నా పార్టీ కోసం శ్రమించే వారికి మంచి స్థానం కల్పించండి.

కూటమిలో చేరిన వైసీపీ నాయకులకు మళ్ళీ వస్తాను అని చెప్పినా నో ఎంట్రీ బోర్డు పెట్టండి.

అటువంటి వారిని ప్రమాద కారులుగా గుర్తించండి.

అన్ని నియోజకవర్గాలలో పరిస్థితి ఏ రోజు డేటా ఆ రోజు సెంట్రల్ ఆఫీస్ కు చేరుతుంది.

గతంలో ఐ ప్యాక్ ను నమ్ముకొని మోస పోయాం..

ఇప్పుడు అంతా పార్టీ కేడర్ నే నిఘా వర్గాల పరిశీలన చేస్తుంది అనే విషయాన్ని గమనించగలరు..

పార్టీ కోసం శ్రమించే నేతలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సారి పెద్దపీట వేస్తున్నారు అనేది అక్షర సత్యం.

ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేది వైస్సార్సీపీ ప్రభుత్వమే.

కార్యకర్తలకు మంచి హోదా,మంచి స్థానం కల్పన దిశగా జగనన్న ప్రధమ అడుగులు ఉంటాయి (గతంలో పార్టీ శ్రేణులకు జరిగిన అన్యాయం ను దృష్టిలో పెట్టుకొని ).

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమిని నియంత్రించండి.

వారి అన్యాయలకు ఎదురొడ్డి పోరాటం చేయండి.

వైస్సార్సీపీ గెలుపు సాధ్యం చేయండి..

జగనన్న 2.0లో ప్రజలకు, పార్టీ శ్రేణులకు మంచి రోజులు వస్తున్నాయి..