మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి కృషితో నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను మండలాల్లో

భారత్ న్యూస్ విశాఖపట్నం..మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి కృషితో నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను మండలాల్లో
సముద్రపు నీటివలన దెబ్బతింటున్న వ్యవసాయ భూములను
తిరిగి సారవంతమైన నేల గా మార్చేందుకు ప్రణాళిక.

నాబార్డు క్లైమేట్ ఛేంజ్ నిధులు వినియోగించుకునేలా ఏర్పాటు.

త్వరలో ఈ మండలాల్లో పరీక్షల కొరకు రానున్న కేంద్ర బృందం.

జిల్లా వ్యవసాయశాఖాధికారులు సమన్వయం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించేలా దిశా నిర్ధేశం.