..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు గారు

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం….
ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం. నవంబర్ 1 నుంచి డీఏ జమ. ఒక డీఏ ఇచ్చేందుకు నెలకు రూ.160 కోట్లు ఖర్చు
పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్. 2 విడతల్లో చెల్లింపు. రూ.210 కోట్లు ఖర్చు.
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులు వెంటనే క్లియర్ చేయాలని నిర్ణయం
180 రోజుల చైల్డ్‌కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు

ఉద్యోగుల హెల్త్‌కు సంబంధించి వ్యవస్థ సిస్టమైజ్