భారత్ న్యూస్ విజయవాడ…విజయ్ ర్యాలీ తొక్కిసలాటలో 40కి పెరిగిన మృతుల సంఖ్య
మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. పలువురి పరిస్థితి విషమం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం..
ఘటనపై కరూర్ కలెక్టర్‌తో మాట్లాడిన సీఎం స్టాలిన్.
విజయ్ ర్యాలీకి ఊహించని రీతిలో తరలివచ్చిన జనం
