భారత్ న్యూస్ తిరుపతి…నేడే సూర్య గ్రహణం.. ఇలా చూస్తే మీ కళ్లకు ప్రమాదమే!
2026 ఫిబ్రవరి 17న సంభవించే సూర్యగ్రహణం (రింగ్ ఆఫ్ ఫైర్) భారతదేశంలో కనిపించదు.
అందువల్ల, ఇక్కడ సూతక నియమాలు (ఆహార, వంట నిషేధాలు) వర్తించవు.

అయినప్పటికీ, గ్రహణ సమయంలో నేరుగా సూర్యుడిని చూడటం, వంట చేయడం, తినడం, ఆలయాలను సందర్శించడం వంటి పనులు నివారించాలని సాంప్రదాయ పండితులు సూచిస్తున్నారు.