విశాఖ: విశాఖ గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ: విశాఖ గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.