భారత్ న్యూస్ విశాఖపట్నం..మొంథా తుపాన్ తాజా అప్‌డేట్
గడచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్.
ప్రస్తుత స్థానం:
మచిలీపట్నం నుండి – 230 కి.మీ
కాకినాడ నుండి – 310 కి.మీ
విశాఖపట్నం నుండి – 370 కి.మీ
తుపాన్ మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.
రాత్రికి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.
రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
తీరం వెంబడి గంటకు 90–110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం.
ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ
95 ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి.

ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి.- ప్రఖర్ జైన్, ఎండీ – విపత్తుల నిర్వహణ సంస్థ