సైబర్ నేరగాళ్ల వలలో ఏపీ జనసేన ఎమ్మెల్యే

భారత్ న్యూస్ తిరుపతి…సైబర్ నేరగాళ్ల వలలో ఏపీ జనసేన ఎమ్మెల్యే

తన ఫోనుకు వచ్చిన ఆర్టీఏ చలాన్ లింక్ ఓపెన్ చేయడంతో, తన బ్యాంకు ఖాతా నుండి రూ.12 లక్షలు కోల్పోయిన పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే….