భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత్ చేరుకున్న క్రూడాయిల్ ట్యాంకర్
ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ సురక్షితంగా ముంబై పోర్టుకు చేరుకున్న నౌక
హార్మూజ్‌లో నౌకను గుర్తు పట్టకుండా ఉండేందుకు డార్క్ మోడ్‌లోకి వెళ్లి ప్రయాణం
WhatsApp us