భారత్ న్యూస్ రాజమండ్రి…దేశంలోనే తొలిసారి: హరిద్వార్ గంగా బ్యారేజీపై సీప్లేన్ విజయవంతమైన పరీక్ష ✈️
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గల గంగా బ్యారేజీపై ‘డి హావిలాండ్ కెనడా DHC-6 ట్విన్ ఓటర్’ విమానం సీప్లేన్‌గా మారి విజయవంతంగా గాలిలోకి ఎగిరింది.

సాధారణ విమానానికి ఫ్లోట్లను అమర్చి, నీటిపై నుంచి టేకాఫ్, ల్యాండింగ్ చేసేలా దీన్ని రూపొందించారు.