మాజీ CJI జస్టిస్ NV రమణ పొలిటికల్ కామెంట్స్

భారత్ న్యూస్ తిరుపతి…మాజీ CJI జస్టిస్ NV రమణ పొలిటికల్ కామెంట్స్

చంద్రబాబు ఇటువంటి కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలి

మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసినవాడ్ని గుర్తించాలి

ఎన్వీ రమణ

జయరాం కొమటి అమరావతి రైతుల ఉద్యమం కోసం న్యాయ సహాయం, ఆర్థికసహాయం చేశారు..

అలాగే చంద్రబాబుని నిర్బంధించినప్పుడు.. అయన చాలా ఆవేదనకు గురైయ్యారు.. చంద్రబాబుని బయటకు తీసుకురావడానికి చాలామంది న్యాయనిపుణులతో చర్చించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు

ఎన్వీ రమణ