భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ
విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎం ఎల్ స్ పాయింట్ లో ఆకస్మిక తనిఖీ లు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
బియ్యం నిల్వలు,శుభ్రత గురించి అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్
మిడ్ డే మిల్స్ Qఆర్ కోడ్ స్కాన్ చేసి వాటి వివరాల గురించి అడిగి అధికారులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
ఆయిల్ పాకెట్స్ తూకం వేసి వాటి కొలతను నిర్ధారించిన మంత్రి నాదెండ్ల మనోహర్
డీలర్లకు ఎం ఎల్ స్ పాయింట్ నుంచి ఇచ్చే బియ్యం మూడు టన్నుల తుక్కన్ని నాలుగు వైపులా ఒకే లా ఉందా లేదా అని పరిశీలించి నా మంత్రి నాదెండ్ల మనోహర్
మంత్రి స్టానిక డీలర్లతో ఈ నెల బియ్యం పంపిన్ని ఎంత శాతం పంపిణీ జరిగిందో అడిగి తెలుసు కున్న మంత్రి
బియ్యం తూకం లో తరుగు ఉన్న లబ్బి దారులుకు అందజేకుండా రికార్డు లను మేనేజ్ చేసే ప్రయత్నం చేసిన కఠిన చెర్యలు ఉంటాయి అని మంత్రి మనోహర్ హెచ్చరిక
ఎం ఎల్ స్ పాయింట్ నుంచి డీలర్ లకు ఇచ్చిన బియ్యం ఎంత ఎంత వాళ్ళు లబ్బిదారులకు అందజేసిన బియ్యం ఎంత
డీలర్లు లబ్ధిదారులకు ఇచ్చిన బియ్యం శాతాన్ని ఈ పాస్ మిషన్ ద్వారా నమోదు అయినా శాతాన్ని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
