భారత్ న్యూస్ విశాఖపట్నం..మాజీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా చిన్నారికి అక్షరాభ్యాసం
తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని కోరిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి, దండు గోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్, కుటుంబ సభ్యులు

గతంలో తమ కుమార్తెకు కూడా జగన్ అన్నప్రాసన చేశారని గుర్తుచేసుకున్న లెనిన్ కుటుంబం