భారత్ న్యూస్ మంగళగిరి…కరూర్ ఘటన.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం
కరూర్ ఘటన.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం
కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1 లక్ష పరిహారం అందించనున్నట్లు వివరించారు. .
