చంద్రయాన్-5 ప్రయోగనికి భారత్ అడుగులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..చంద్రయాన్-5 ప్రయోగనికి భారత్ అడుగులు

చంద్రయాన్ -5 కి ఆమోదం తెలిపిన కేంద్రం

చంద్రయాన్-3 లో 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రుడిపై దించిన ఇస్రో

చంద్రయాన్-5 లో 250 కిలోల రోవర్ ను చంద్రుడిపై దించేందుకు ప్లాన్

జపాన్ సహకారంతో చంద్రయాన్ -5 మిషన్ చేపట్టనున్న ఇస్రో

జపాన్ అంతరిక్ష సంస్థతో ఇస్రో అధికారులు భేటీ

మే 13, 14న ఇస్రో అధికారులతో JAXA ప్రతినిధుల చర్చ