ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇకపై వాట్సాప్ లోనే..

భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :

ఏపీలో కుల ధృవీకరణ పత్రాలు ఇకపై వాట్సాప్ లోనే..

మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ లో భాగంగా త్వరలో అన్ని కుల ధ్రువీకరణ పత్రాలను నేరుగా వాట్సాప్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్న ప్రభుత్వం. దీనిపై ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పని జరుగుతుంది.