ఈ నెల 10న ఏపీ కేబినెట్‌ సమావేశం.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈ నెల 10న ఏపీ కేబినెట్‌ సమావేశం.

సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం.

వారంలోనే మళ్లీ సమావేశమవుతున్న కేబినెట్‌.