భారత్ న్యూస్ విజయవాడ…నేడు అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనం ప్రారంభం
AndhraPradesh
రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనంను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం ఉదయం ప్రారంభించనున్నారు.
మీడియా పాయింట్, క్యాంటీన్తో పాటు టెక్నీకల్ రూమ్లకు సంబంధించి అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవనం నిర్మించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు పాల్గొననున్నారు…..