రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC Bus Ticket Booking ను Google Maps లో ప్రారంభిస్తున్నారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా

రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC Bus Ticket Booking ను Google Maps లో ప్రారంభిస్తున్నారు.

మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ.

ప్రారంభం:
వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు.

బుకింగ్ ఎలా చేయాలి?

  1. Google Maps ఓపెన్ చేయండి
  2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad)
  3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి
  4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి
  5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి

ప్రయాణికులకు లాభాలు:

  • వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు
  • బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి
  • Safe Digital Payment
  • ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది
  • అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో

తరువాత మరిన్ని రూట్లు:
విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.

షేర్ చేయండి — ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడుతుంది.