భారత్ న్యూస్ అనంతపురం,గుడ్ న్యూస్! AP దివ్యాంగులకు పెద్ద శుభవార్త
దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా CM చంద్రబాబు నాయుడు గారు 7 ముఖ్య వరాలు ప్రకటించారు:
RTC బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణ సదుపాయం
స్థానిక సంస్థల్లో ఒక దివ్యాంగ ప్రతినిధిని ఎక్స్-ఆఫీషియో సభ్యుడిగా నియమింపు
ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరణ
దివ్యాంగులకు క్రీడా కార్యక్రమాలు & టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు
హౌసింగ్ ప్రాజెక్టుల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్ల కేటాయింపు
వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటు

అమరావతిలో ‘దివ్యాంగ్ భవన్’ నిర్మాణం