మా పార్టీ ఆఫీస్‌పై దాడిచేసిన వారికి హెచ్చ‌రిక‌

భారత్ న్యూస్ అనంతపురం…మా పార్టీ ఆఫీస్‌పై దాడిచేసిన వారికి హెచ్చ‌రిక‌

మేము వ‌చ్చాక‌.. మిమ్మ‌ల్ని ఏ చంద్ర‌బాబు, ఏ లోకేష్‌, ఏ బాల‌కృష్ణ కాపాడుతాడో నేను చూస్తా

రౌడీయిజం కాదు.. న్యాయ‌ప‌రంగానే చూసుకుంటా

వైసీపీ హిందూపురం ఇన్‌చార్జ్ దీపిక‌