నేడు ఏపీ అసెంబ్లీలో రెండు బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం.

భారత్ న్యూస్ మంగళగిరి…నేడు ఏపీ అసెంబ్లీలో రెండు బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం.

ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ సవరణ బిల్లు, గ్రామ, వార్డు సచివాలయ చట్ట సవరణ బిల్లును పెట్టనున్న ప్రభుత్వం.

నేడు శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ.