భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ ప్రభుత్వానికి APGEF అల్టిమేటం
ఉగాది నాటికి PRC, IRపై ప్రకటన చేయాలని డిమాండ్
లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవ్వాల్సిన నాలుగు డీఏలు పెండింగ్

సంక్రాంతికి ఇస్తామన్న డీఏ కూడా చాలా మందికి పడలేదని వెల్లడి