మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 3 పిటిషన్లను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

భారత్ న్యూస్ విశాఖపట్నం..మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన 3 పిటిషన్లను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్..

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్.

ఏసీబీ కోర్టులో విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్లు కొట్టివేత.

ఆళ్ల దాఖలు చేసిన 3 పిటిషన్లకు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన హైకోర్టు.