..భారత్ న్యూస్ అమరావతి..13న ఏపీ కేబినెట్ సమావేశం
ఈ నెల 11వ తేదీలోపు. ప్రతిపాదనలు పంపాలి.
అన్ని శాఖలకు సీఎస్ ఆదేశాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 13వ తేదీ ఉదయం 10.30 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమా వేశానికి తీసుకువెళ్లాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకల్లా సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్ విభాగం)కు పంపాల్సిందిగా అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
