ప్రధానిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్!

భారత్ న్యూస్ గుంటూరు ….ప్రధానిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్!

ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఈ రోజు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై రోడ్ మ్యాప్ను వివరించారు. అనంతరం ప్రధాని పార్టీ అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు మాధవ్ తెలిపారు.