భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత అమ్ములపొదిలో మరో అస్త్రం
ఒడిశా చాందీపూర్ నుంచి నిర్వహించిన SFDR ప్రయోగం విజయవంతం..!!
శత్రుదేశాల విమానాలను దూరం నుంచే అడ్డుకోగల క్షిపణుల తయారీలో ముందడుగు.
గగనతల పోరాటంలో DRDO సరికొత్త చరిత్ర.

గగనతలం నుంచి గగనతలానికి క్షిపణుల తయారీ చేసే దేశాల సరసన చేరిన భారత్.