..వైసీపీకి మరో షాక్

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..వైసీపీకి మరో షాక్

ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు లేఖ

వ్యక్తిగత సిబ్బంది ద్వారా చైర్మన్ కు లేఖ పంపిన జకియా ఖానం