అడవుల పెంపకానికి కొత్త సలహాదారుడిగా అంకారావు !

భారత్ న్యూస్ విశాఖపట్నం..అడవుల పెంపకానికి కొత్త సలహాదారుడిగా అంకారావు !

పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన అంకారావు పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి, తన జీవితాన్ని ప్రకృతి, అడవుల సంరక్షణకు అంకితం చేసుకున్న వ్యక్తి. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ పూర్తిచేసినా, ఉద్యోగాన్ని కాకుండా అడవుల సేవనే జీవనంగా ఎంచుకున్నారు.