భారత్ న్యూస్ విజయవాడ…పాయకరావుపేట PHCని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత..
ఆస్పత్రిలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో అనిత ఆగ్రహం..ఆస్పత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో హోంమంత్రి సీరియస్..ఆస్పత్రి వైద్యుడు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి అనిత ఆదేశం..
