భారత్ న్యూస్ శ్రీకాకుళం….. Ammiraju Udaya Shankar.sharma News Editor….వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత ఆగ్రహం
జగన్ వాహనం కింద పడిపోయిన ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే బతికేవాడన్న అనిత
ఓ వ్యక్తి అలా దారుణంగా పడిపోయినా పట్టించుకోలేదని తీవ్ర విమర్శలు
దయ, జాలి లేకుండా ఆ వ్యక్తిని ముళ్ల పొదల్లో పడేశారంటూ ఫైర్
ఇద్దరు వ్యక్తులు చనిపోయినా జగన్ పర్యటన కొనసాగించారని మండిపడిన హోంమంత్రి అనిత
