ఏపీ ప్రజలకు అలర్ట్: జనన, మరణాల నమోదులో కొత్త రూల్స్

భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ ప్రజలకు అలర్ట్: జనన, మరణాల నమోదులో కొత్త రూల్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత 1999 నిబంధనలను రద్దు చేస్తూ, కొత్త రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. ఫిబ్రవరి 17, 2026 నుండి ఇవి అమల్లోకి వచ్చాయి.

💬 మీరు తెలుసుకోవాల్సిన కీలక మార్పులు ఇవే: 👇
✅ 21 రోజుల గడువు: పుట్టిన లేదా మరణించిన 21 రోజుల్లోపు నమోదు చేసుకుంటే రూపాయి ఖర్చు లేదు (Free)!
⏰ లేట్ ఫీజు భారీగా పెంపు: 30 రోజుల దాటితే: ₹250/-, 1 సంవత్సరం దాటితే: ₹500/- (మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి)
📛 పేరు నమోదు: బర్త్ సర్టిఫికెట్‌లో పేరు లేకపోతే 12 నెలల లోపు ఉచితంగా చేర్చుకోవచ్చు. ఆ తర్వాత భారీ పెనాల్టీ!
📄 కొత్త ఫారమ్స్: అడాప్టెడ్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకంగా ‘ఫారమ్ 1-A’ ప్రవేశపెట్టారు.
💻 డిజిటల్ సర్టిఫికెట్ ఇకపై అన్ని రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్ ద్వారానే!

గమనిక: మీ ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్నా, లేదా రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్నా ఈ సమాచారం వారికి ఎంతో ముఖ్యం. వెంటనే షేర్ చేయండి! 🙏