వేగం పుంజుకున్న విశాఖపట్నం–రాయ్‌పూర్ 6-లేన్ల రహదారి !

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor..వేగం పుంజుకున్న విశాఖపట్నం–రాయ్‌పూర్ 6-లేన్ల రహదారి !

ఉత్తరాంధ్ర నుండి వెళ్లనున్న 464 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ NH

13 గంటల నుండి 6 the గంటలకు తగ్గనున్న ప్రయాణ సమయం.

విద్యుత్ లైన్ల కారణంగా వంతెన, టోల్ పనులు ఆలస్యం.
డిసెంబర్ 2025 లోపు పూర్తి చేయాలని గడువు.