గుంటూరులో డ్రగ్స్ కు వ్యతిరేకంగా 10కే వాక్ కార్యక్రమం.

భారత్ న్యూస్ గుంటూరు….గుంటూరులో డ్రగ్స్ కు వ్యతిరేకంగా 10కే వాక్ కార్యక్రమం.

ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఆధ్వర్యంలో లక్ష్మీపురం ఎన్ఆర్అ స్కూల్ నుంచి 10కే వాక్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు రాజేంద్రప్రసాద్, నటి కామ్నా జెర్మలానీ, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, బూర్ల రామాంజనేయులు, ఈగల్ ఐజీ రవికృష్ణ, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ