ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ – ఆజీవికా మిషన్ (గ్రామీణ) ‘వీబీ జీ రామ్ జీ’ అమలు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏప్రిల్ 1 నుంచి కొత్త పథకం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ – ఆజీవికా మిషన్ (గ్రామీణ) ‘వీబీ జీ రామ్ జీ’ అమలు

గ్రామీణ కార్మికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

మార్చి నెలాఖరు వరకు ప్రస్తుత విధానంలోనే MGNREGA (నరేగా) అమలు చేయాలని, కేంద్రం స్పష్టం చేసింది.