భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల
📍ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని.

🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
🔗https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
⏱️నేడు 1 గంటకు రైతుల ఖాతాలో 7000 జమ చేయనున్న ప్రభుత్వం.