భారత్ న్యూస్ గుంటూరు….కౌలు రైతులకు శుభవార్త – ₹1 లక్ష వరకు పంట రుణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు పంట రుణాలపై కీలక నిర్ణయం తీసుకుంది
DCCBల ద్వారా పంట రుణాలు మంజూరు
కౌలు రైతులు సాగు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు
అర్హతలు:
- PACS సభ్యత్వం ఉండాలి
- అదే పరిధిలో నివాసం ఉండాలి
- చెల్లుబాటు అయ్యే కౌలు పత్రం ఉండాలి
- కనీసం 1 ఎకరం భూమి సాగులో ఉండాలి
రుణ పరిమితి:
గరిష్టంగా ₹1 లక్ష వరకు
రుణ విధానం:
- వ్యక్తిగతంగా లేదా సంఘంగా రుణం పొందవచ్చు
- వడ్డీతో కలిసి 1 ఏడాదిలోపు చెల్లించాలి
గమనిక:
DKT / Assigned భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు వర్తించవు

అవసరమైన కౌలు రైతులకు ఈ సమాచారాన్ని తప్పకుండా షేర్ చేయండి