నారాయణపేట జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలు

.భారత్ న్యూస్ హైదరాబాద్….నారాయణపేట జిల్లాలో యూరియా కోసం రైతుల తిప్పలు

మక్తల్ PACS ఆఫీస్ వద్ద యూరియా కోసం పాసు పుస్తకాలను, ఆధార్ జిరాక్స్‌లను క్యూ లైన్‌లో పెట్టి, ఉదయం నుండి వేచిచూస్తున్న రైతులు