9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

..భారత్ న్యూస్ హైదరాబాద్….9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఇప్పటివరకు రూ.7770 .83 కోట్లు విడుదల, 66 లక్షల మంది రైతులకు లబ్ది

తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం

ఇప్పటివరకు 5 విడతలుగా రైతు భరోసా నిధుల విడుదల