భారత్ న్యూస్ రాజమండ్రి.Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి :
మామిడి కొనుగోలుపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
మామిడి కొనుగోళ్లపై ప్రతిరోజూ సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. మూడు జిల్లాల కలెక్టరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు. 50వేల మందికి పైగా రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు. రైతుల నుంచి పర్లే, ఆగ్రో, కోకో కోలా, పెప్సీ వంటి సంస్థలు.. మామిడి కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశాలు. మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.130 కోట్లు విడుదల చేయాలని.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు
