నేడు పీఎం కిసాన్‌ 20వ విడత నిధులు విడుదల

భారత్ న్యూస్ విశాఖపట్నం..నేడు పీఎం కిసాన్‌ 20వ విడత నిధులు విడుదల

పీఎం కిసాన్‌ నిధులు విడుదల చేయనున్న మోదీ

9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ

రూ.20,500 కోట్లు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వం