కష్టాల్లో ఉన్న ఉల్లి రైతుకు కూటమి ప్రభుత్వం అండ.

భారత్ న్యూస్ మంగళగిరి…కష్టాల్లో ఉన్న ఉల్లి రైతుకు కూటమి ప్రభుత్వం అండ.

హెక్టారుకు రూ.50 వేల సాయం.

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

ఇప్పటికే లక్షా 39 వేల క్వింటాళ్ల కొనుగోలు.