నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న అంతర పంటలను సీఎం పరిశీలించారు.

భారత్ న్యూస్ విజయవాడ…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధవారం తూర్పు గోదావరి జిల్లా, నల్లజర్లలో నిర్వహించిన రైతన్నా…మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. నల్లజర్ల రైతాంగం సాగు చేస్తోన్న అంతర పంటలను సీఎం పరిశీలించారు. రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొని వారి నుంచి సాగు వివరాలను తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగించారు…