అన్నదాత సుఖీభవ’.. ఈ నెల 30న ఖాతాల్లో డబ్బులు జమ?

భారత్ న్యూస్ కడప ..అన్నదాత సుఖీభవ’.. ఈ నెల 30న ఖాతాల్లో డబ్బులు జమ?

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం కింద తొలి విడత డబ్బులు రూ.7 వేలు ఈ నెల 30న రైతుల ఖాతాల్లో వేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోనట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ నిధులు జూన్ 20న విడుదల కావాల్సి ఉండేది. కానీ కేంద్రం అందించే పీఎం కిసాన్ డబ్బుల విషయంలో జాప్యం వల్ల ఇది వాయిదా పడినట్లు సమాచారం.

కాగా, లబ్దిదారులు htttps://annadathasukhibhava.ap.gov.in/
స్టేటస్ చెక్ చేసుకోవచ్చు