భారత్ న్యూస్ గుంటూరు…..అమరావతి :
ఏపీలో మామిడి రైతుల కోసం రూ.260 కోట్లు విడుదల
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో తోతాపురి మామిడికి కిలో రూ.4 సబ్సిడీ
6.5 లక్షల టన్నుల మామిడి సేకరణకు ఏపీ సర్కార్ ఆదేశం
WhatsApp us