భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రైతన్న కంట నీరు మిగిల్చిన తెలంగాణ ప్రభుత్వం
ఆదిలాబాద్ గ్రేన్ మార్కెట్లో ప్రభుత్వం సోయాబీన్ పంట కొనడంలేదని కన్నీరు పెట్టుకున్న రైతన్న
ప్రభుత్వం పంట కొనకపోతే పురుగుల మందు తాగి చనిపోవడమే మాకు దిక్కు
దాదాపు రూ.5 లక్షల పెట్టుబడి పెట్టిన, ఇప్పుడు మాయిశ్చర్ ఉంది అని కొనడం లేదు
దేవుడు వర్షాలు కురిపించి మాయిశ్చర్ వస్తే మేమేం చేయాలి

ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోతే పెట్రోల్ పోసుకుని నా పంటను, నా ఒంటిని తగలబెట్టుకుంటా…