భారత్ న్యూస్ హైదరాబాద్….ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం
నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా సంవత్సరం పొడవునా కాకుండా వారం రోజుల్లోగా నిధుల జమ

జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్స్ పొందిన రైతులకూ ఇవ్వాలని నిర్ణయం