భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక్రిశాట్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ..
వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిశాట్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం..
గత రెండు రోజుల్లో రాష్ట్రానికి 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యింది
మరో 4 రోజుల్లో 27 వేల 650 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది

రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది
మంత్రి తుమ్మల