రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..

.భారత్ న్యూస్ హైదరాబాద్….రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..

నేడు 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా

నిన్న 2 ఎకరాల రైతులకు నగదు జమ చేసిన తెలంగాణ ప్రభుత్వం

9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నగదు