రైతులకు గుడ్ న్యూస్ – అన్నదాత సుఖీభవ అప్డేట్

భారత్ న్యూస్ రాజమండ్రి…రైతులకు గుడ్ న్యూస్ – అన్నదాత సుఖీభవ అప్డేట్

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద

ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో
రూ.14,000 చొప్పున జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.

మరో విడత ఎప్పుడంటే?

ఫిబ్రవరి నెలలో రూ.6,000 రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు.

ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం

కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో

37,752 మంది రైతులకు

హెక్టారుకు రూ.50,000 చొప్పున

మొత్తం రూ.128.33 కోట్లు జమ చేశారు.